Meenakshi: ఎన్.సి.24 చిత్రం నుంచి పరిశోధకరాలిగా మీనాక్షి చౌదరి లుక్
సస్పెన్స్ కథాంశంతో రూపొందుతోన్న నాగచైతన్య 24 చిత్రం రూపొందుతోంది. ఇందులో మీనాక్షి చౌదరి లుక్ విడుదలైంది. పరిశోధకరాలు దక్షగా నటిస్తోంది. రహస్యం యొక్క లోతులలో, ఆమె సత్యాన్ని వెలికితీసే క్రమంలో స్టిల్ వుంది. ఈ సినిమా గురించి మరిన్ని అప్ డేట్స్ ను ఈనెలలో తెలియజేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది.
కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో థ్రిల్లర్ అంశాలతో అలరిస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. విరూపాక్ష తర్వాత మరో గ్రిప్పింగ్ థ్రిల్లర్ ని కార్తిక్ ప్లాన్ చేస్తున్నాడని ఈరోజు మీనాక్షి పాత్ర తెలియజేస్తుంది. సుక్కు రైటింగ్స్ బేనర్ పై బివిఎస్.ఎన్. ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తండేల్ సినిమా తర్వాత నాగచైతన్యకు కీలక సినిమా కాబోతుంది. రాగు lD హెరియన్, శ్రీనాగేంద్ర, నవీన్ నూలి ఇతర సాంకేతిక వర్గం.