శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 నవంబరు 2024 (17:14 IST)

కత్తితో పొడిచి మందుబాబు పరార్.. వీపులో కత్తి నాటుకుపోయింది.... (video)

Knife
Knife
అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని కత్తితో వెనక భాగంలో పొడిచి చంపేందుకు ఓ మందుబాబు ప్రయత్నించాడు. ఈ ఘటనలో వీపు భాగంలోనే ఆ కత్తి నాటుకుపోయింది. దీనికి సంబంధించిన ఫోటో, వీడియో వైరల్ అవుతోంది.
 
వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి వీపు భాగంలో మందు బాబు కత్తి దింపి పారిపోయాడు. కొత్తకోట మండలంలో, గోళ్లతోపులో ఉండే టేకుమంద వీరస్వామి (50)పై అదే వూరిలో వుండే భగవాన్ (22) మద్యం మత్తులో కత్తితో పొడిచి హత్యాయత్నంకు పాల్పడ్డాడు. 
 
బాధితుడిని చికిత్స కోసం మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.అయితే వీరి గొడవకు మరిన్ని కారణాలు తెలియాల్సి ఉంది.