బుధవారం, 30 ఏప్రియల్ 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : బుధవారం, 16 ఏప్రియల్ 2025 (23:31 IST)

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

onion
పెద్దఉల్లిపాయలో శరీరానికి మేలు చేసే పోషకాలు వున్నాయి. ఉల్లిపాయ రసం స్వతహాగా ఔషధంగా పనిచేస్తుంది. ఉల్లిపాయలు తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
ఉల్లిపాయలు పేగు ఆరోగ్యానికి మంచివి ఎందుకంటే వాటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.
అధిక సల్ఫర్ కంటెంట్ కారణంగా క్యాన్సర్‌ను నివారిస్తుంది
ఉల్లిపాయ శరీరం నుండి అనవసరమైన వ్యర్థాలను తొలగిస్తుంది.
యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.
జుట్టు రాలడం లేదా బలహీనంగా ఉంటే, ఉల్లిపాయ రసాన్ని ఉపయోగిస్తే ఫలితం వుంటుంది.
ఉల్లిపాయలను మగవారు తింటుంటే అది వారి సంతానోత్పత్తిని పెంచుతుంది.
ఉల్లిపాయలు తింటుంటే కంటి చూపును పెంచడంలో సహాయపడుతుంది.
ఉల్లిపాయలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, అందుకే వీటిని తినేవారిలో వృద్ధాప్య ఛాయలు త్వరగా కనబడవు.
ఉల్లిపాయలలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది.