శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 30 అక్టోబరు 2024 (19:11 IST)

మేడ మీద ప్రియుడితో కూతురు, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న తల్లి (video)

image
మేడ పైకి కుమార్తె వెళ్లింది. ఇంతలో ఆమె తల్లి బట్టలు ఆరేసేందుకు మేడ పైకి వచ్చింది. ఐతే డాబా పైన వున్న కుమార్తె ప్రవర్తనలో ఏదో తేడా కనిపించింది. చేతులు నలుపుకుంటూ అక్కడక్కడే తిరుగుతూ వుండటాన్ని చూసి కుమార్తె వైపు అడుగులు వేసింది.
 
అక్కడే అటుఇటూ చూసి మెట్లకు పక్కగా నక్కి వున్న కుమార్తె బోయ్‌ఫ్రెండును పట్టేసింది. అతడికి దేహశుద్ధి చేసింది. కుమార్తెను కూడా మందలించింది. ఇదంతా పక్క ఇంటి నుంచి ఎవరో వీడియో తీసారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.