ఆదివారం, 11 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం వార్తలు
ప్రార్థన
Written By
సిహెచ్
Last Modified:
శుక్రవారం, 26 ఆగస్టు 2022 (23:15 IST)
సంబంధిత వార్తలు
ప్రదక్షిణం చేసేటపుడు ఏ శ్లోకం చదవాలి?
భయ నాశనమునకు ఈ స్తోత్రం పఠిస్తే
ఔషధం సేవించేటపుడు ఈ మంత్రం పఠిస్తే....
సర్వకార్యసిద్ధికి ప్రార్థన
సర్వమంగళనామా సీతా రామారామా
ఈ శ్లోకం పఠిస్తే సంతానం- సౌభాగ్యం
దూరీకృత్య పిశాచార్తిం జీవయిత్వమృతం సుతమ్
యో భూదభీష్టదః పాతుసనః సంతానవృద్ధికృత్
సౌభాగ్యం కోసం...
జీవయా మాసభర్తరాం మృతం సత్వాంహి మృత్యుహా
మృత్యుంజయః సయోగీంద్రః పాతుసనః సంతానవృద్ధికృత్
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
తెలంగాణ ఎప్ సెట్ ఫలితాలు రిలీజ్ - తొలి మూడు స్థానాలు ఆంధ్రా విద్యార్థులవే...
తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ ఎప్ సెట్) 2025 ఫలితాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం అధికారికంగా విడుదల చేశారు. ఈ ఫలితాల్లో ఇంజినీరింగ్ విభాగంలో ఈ ఏడాది బాలురు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. మొదటి పది ర్యాంకులనూ వారే కైవసం చేసుకోవడం విశేషం. అంతేకాకుండా, ఇంజినీరింగ్‌లో తొలి మూడు అత్యున్నత స్థానాలను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు దక్కించుకున్నారు.
వీర జవాను మురళీ నాయక్ శవపేటికను మోసిన మంత్రి నారా లోకేశ్ - తండా పేరు మార్పు!!
దేశ రక్షణలో భాగంగా జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో వీరమరణం పొందిన శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన అగ్నివీర్ మురళీ నాయక్ అంత్యక్రియలు ఆదివారం ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. మురళీ నాయక్ స్వగ్రామమైన జిల్లాలోని గోరంట్ల మండలం, కళ్లి తండాలో అశ్రునయనాల మధ్య పూర్తి చేశారు. ఈ అంత్యక్రియలకు రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ హాజరై, వీర జవాను మురళీ నాయక్ శవపేటికను మోశారు.
ప్రపంచ పటంలో పాకిస్థాన్ పేరును లేకుండా చేయాలి.. : వీర జవాను కుమార్తె (Video)
మా నాన్న దేశానికి సేవ చేస్తూ వీరమరణం పొందినందుకు గర్వంగా ఉందని జమ్మూకాశ్మీర్ రాష్ట్ర సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన సార్జెంట్ సురేంద్ర మోగా కుమార్తె అంటున్నారు. ప్రపంచ చిత్రపటంలో పాకిస్థాన్ పేరు లేకుండా చేయాలి.. ఆ దేశాన్ని అంతం చేయాలి అని ఆమె పిలుపునిచ్చారు. తన తండ్రి చావుకు కారణమైన ఒక్కరిని వదిలిపెట్టను. అదరిని అంతం చేస్తా అని సురేంద్ర మోగా కుమార్తె అంటున్నారు.
బ్రహ్మోస్ క్షిపణుల శక్తి తెలియని వారు పాక్‌ను అడిగి తెలుసుకోండి : యోగి ఆదిత్యనాథ్ (Video)
భారత రక్షణ శాఖ అమ్ముల పొదిలోని బ్రహ్మోస్ క్షిపణుల (మిస్సైల్) శక్తి గురించి తెలియని వారు ఎవరైనా ఉంటే పాకిస్థాన్‌ను అడిగి తెలుసుకోవాలని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సూచించారు. ఆయన ఉగ్రవాదంపై మాట్లాడుతూ, ఉగ్రవాదం అనేది కుక్కతోక వంటిదన్నారు. దానికి వారికి సొంత భాషలోనే సమాధానం చెప్పాలన్నారు.
శాంతి చర్చలకు వెళ్లిన ప్రధాని మోడీని పాకిస్థాన్‌కు పంపాలా? సీపీఐ నేత నారాయణ ప్రశ్న (Video)
భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య జరిగిన యుద్ధానికి స్వస్తి చెప్పాలంటూ తాను వ్యాఖ్యానిస్తే బీజేపీ నేతలు మాత్రం తనను పాకిస్థాన్‌కు పంపాలంటూ కామెంట్స్ చేశారని, ఇపుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను ఆక్రమించుకోకుండా పాకిస్థాన్‌తో సంధి కుదుర్చుకున్న ప్రధాని నరేంద్ర మోడీ మోడీని పాకిస్థాన్‌కు పంపాలా లేదా మరెక్కడికైనా పంపాలా అంటూ సీపీఐ సీనియర్ నేత కె.నారాయణ ప్రశ్నిస్తున్నారు.
లేటెస్ట్
09-05-2025 శుక్రవారం దినఫలితాలు-చీటికిమాటికి చికాకుపడతారు
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కార్యసాధనకు మరింత శ్రమించాలి. ఆశావహదృక్పథంతో మెలగండి. అవకాశాలు చేజారినా కుంగిపోవద్దు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. చెల్లింపుల్లో జాగ్రత్త. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. పిల్లల చదువులపై దృష్టి పెడతారు. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు ప్రతికూలతలకు ధీటుగా స్పందిస్తారు. ఆత్మీయుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. పనులు చురుకుగా సాగుతాయి. ఖర్చులు సామాన్యం. కొంతమొత్తం పొదుపు చేస్తారు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
08-05-2025 గురువారం దినఫలితాలు - దంపతుల మధ్య సఖ్యత ఉండదు...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఆచితూచి అడుగేయండి. అనవసర జోక్యం తగదు. అందరితోను మితంగా సంభాషించండి. దంపతుల మధ్య సఖ్యత ఉండదు. చీటికిమాటికి చికాకుపడతారు. ఖర్చులు విపరీతం. ఊహించని సంఘటన ఎదురవుతుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు.
07-05-2025 బుధవారం దినఫలితాలు - శ్రీమతి ధోరణి చికాకుపరుస్తుంది...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ప్రణాళికలు వేసుకుంటారు. సంప్రదింపులతో తీరిక ఉండదు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. మీ శ్రీమతి ధోరణి చికాకుపరుస్తుంది. సామరస్యంగా మెలగండి. పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెడతారు. వివాదాలు పరిష్కారదిశగా సాగుతాయి. ప్రయాణం కలిసివస్తుంది.
06-05-2025 మంగళవారం దినఫలితాలు - దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం రుణ సమస్య తొలగి తాకట్టు విడిపించుకుంటారు. స్నేహసంబంధాలు బలపడతాయి. చాకచక్యంగా అడుగులేస్తారు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. పనులు మందకొడిగా సాగుతాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆప్తులతో సంభాషిస్తారు.
Jogulamba: జోగులాంబ ఆలయం.. దక్షిణ కాశీ.. జీవకళ తగ్గితే.. అక్కడ బల్లుల సంఖ్య పెరిగితే?
జోగులాంబ ఆలయం తెలంగాణలో వుంది. బలం, రక్షణకు చిహ్నమైన దుర్గమ్మ తల్లి రూపం జోగులాంబది. తెలంగాణ రాష్ట్రంలోని అలంపూర్‌లో ఉన్న ఈ ఆలయం మహా శక్తిపీఠాలలో ఒకటి. ఇది తుంగభద్ర. కృష్ణ నదుల సంగమం వద్ద ఉంది. నల్లమల కొండలతో చుట్టుముట్టబడి ఉంది. ఇది క్రీ.శ. ఏడవ శతాబ్దంలో చాళుక్య రాజవంశం పాలనలో ఈ ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయంలో శివులు, విష్ణవులు వుంటారు. అద్భుతమైన నిర్మాణ నైపుణ్యాన్ని ప్రదర్శించే తొమ్మిది దేవాలయాల సమూహం ఈ ఆలయం గొప్పతనం. అందుకే దీనిని దక్షిణ కైలాసం అని కూడా పిలుస్తారు. నేటి అలంపూర్‌లో వేలాది సంవత్సరాలుగా బ్రహ్మ గొప్ప తపస్సు చేశాడని కూడా చెబుతారు.