మంగళవారం, 6 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
బుధవారం, 30 నవంబరు 2022 (22:43 IST)
సంబంధిత వార్తలు
మండిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. పేలుతున్న జోకులు, మీమ్స్
కరోనా జోకులు.. సైన్స్, ఆర్ట్స్, కామర్స్‌కు మధ్య తేడా ఏమిటి?
పెళ్లి చేసుకోవడం పెద్ద తప్పా?
ఈజిప్టు మమ్మీలు- ఇండియన్ మమ్మీలు
రాము- "ఈజిప్టు మమ్మీలు- ఇండియన్ మమ్మీలకు తేడా ఏంట్రా?"
సోము- "ఈజిప్టు మమ్మీని చూసి పిల్లలు భయపడతారు.. ఇండియన్ మమ్మీని చూసి డాడీలు భయపడతారు..!".
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో మహిళ హత్య
తెలంగాణా రాష్ట్రంలో పట్టపగలు, పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఓ మహిళ దారుణ హత్య జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం పోలీస్ స్టేషన్ వద్ద ఓ కేసులో నిందితురాలిగా ఉన్న లక్ష్మి అనే మహిళను శ్రీరామ్ అనే వ్యక్తి గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఆస్తి తగాదాలపై గతంలో సారయ్య అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో లక్ష్మి నిబంధనల బెయిలుపై బయట ఉన్నారు.
Pankaja Sri: వంశీకి హైపోక్సియా ఉంది.. జైలులో వుండలేరు.. భార్య పంకజ శ్రీ
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ భార్య పంకజ శ్రీ, ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత ఇచ్చారు. వల్లభనేని వంశీ అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, ప్రస్తుతం వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని ఆమె పేర్కొన్నారు. పంకజ శ్రీ ఇచ్చిన వివరాల ప్రకారం, వల్లభనేని వంశీ గత శనివారం ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు కాళ్లలో వాపు ఉన్నట్లు నిర్ధారించారు. హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గినట్లు కూడా గుర్తించారు. దీనికి ప్రతిస్పందనగా, వైద్యులు ఆయన ప్రస్తుత మందులను మార్చారని, కొత్త మందులను సూచించారని ఆమె పేర్కొన్నారు.
అమర్నాథ్ యాత్ర కోసం 3 లక్షల 60 వేల మంది భక్తులు రిజిస్ట్రేషన్, యుద్ధమేఘాల మధ్య సాధ్యమేనా?
జమ్మూ: పహల్గామ్ ఊచకోత (Pehalgam attack) తర్వాత, పాకిస్తాన్‌పై (Pakistan) దాడి చేసి నాశనం చేయాలంటూ భారత దేశవ్యాప్తంగా వినిపిస్తున్న స్వరాలు. దీనితో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. యుద్ధానికి సన్నాహాలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ అనిశ్చితి మధ్య, అమర్నాథ్ యాత్రకు (Amarnath Yatra) సన్నాహాలు కూడా కొనసాగుతున్నాయి. జూలై 3 నుండి ప్రారంభమయ్యే వార్షిక అమర్నాథ్ యాత్ర కోసం పుణ్యక్షేత్ర బోర్డు ఇప్పటికే అనేక ఏర్పాట్లు చేసింది. పుణ్యక్షేత్ర బోర్డు ప్రతినిధి చెప్పిన వివరాల ప్రకారం, మంచు లింగాన్ని రక్షించడానికి 89 సంవత్సరాల క్రితం గుహ ప్రవేశ ద్వారం వద్ద ఇనుప గ్రిల్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు పుణ్యక్షేత్ర బోర్డు తన బృందాలలో ఒకదానిని గుహకు పంపబోతోంది.
బీజేపీ నేత సుజనా చౌదరికి తీవ్ర గాయాలు... ఎలా?
భారతీయ జనతా పార్టీ నేత, విజయవాడ వెస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి తీవ్రంగా గాయపడ్డారు. లండన్ పర్యటనలో ఉన్నపుడు ఆయన బాత్రూమ్లో జారిపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన కుడిచేయికి తీవ్ర గాయమైనట్టు సమాచారం. లండన్‌లో ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైన వైద్యం కోసం ఆయనను హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన నగరంలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
ఒకే ఒక్క దెబ్బకి గోడకి కరుచుకున్నాడు (video)
అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తావెందుకు అంటుంటాం. ఎందుకంటే ఎవరో మీద పోట్లాడుతూ... పక్కనే వున్నవారు అడ్డు వస్తే వారిపై చేయి చేసుకునే సందర్భాలు అక్కడక్కడ చూస్తుంటాం. అలాంటి ఘటనే ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఓ వ్యక్తి అర్ధనగ్నంగా రోడ్డుపై నడుచుకుంటూ మేడపైన వున్నవారితో పోట్లాడుతూ ముందుకు వస్తున్నాడు. ఆ సమయంలో అతడి వెనుకగా ఓ కారు వచ్చింది. అతడిని చూసి కారు బ్రేకులు వేసి ఆపాడు. ఐతే రోడ్డుపై ఎవరిమీదో పోట్లాడే వ్యక్తి వెనక్కి తిరిగి కారు బానెట్ పైన చేత్తో గట్టిగా కొట్టాడు. దీనితో తీవ్ర ఆగ్రహానికి గురైన కారు యజమాని డోర్ తీసుకుని బైటకు వచ్చి కారును చేత్తో కొట్టిన వ్యక్తి ముఖంపై ఒకే ఒక్క పంచ్ ఇచ్చాడు. అంతే.. అతడు నేరుగా వెళ్లి గోడకు కరుచుకున్నాడు. చూడండి ఆ వీడియో...
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
రాగి బూరెలు తినండి, ఎందుకంటే?
రాగులు. రాగుల్లో శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా వుంటాయి. వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేయడంతో పాటు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. రాగులు తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రాగులు అధిక రక్తపోటు నివారణిగా దోహదపడుతాయి. ఆకలి తగ్గించి బరువు నియంత్రణలో పెడుతాయి. ఎముకల బలానికి ఎంతో మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించుకునేందుకు రాగులు తింటుండాలి. రక్తహీనత సమస్య అయిన ఎనీమియా రాకుండా మేలు చేస్తాయి. చక్కెర స్థాయిలు నియంత్రించడంలో రాగులు సహాయపడతాయి.
ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?
బెల్లం నీటిని మనం పానకం అంటుంటాం. ఈ బెల్లం నీరు తాగితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. బెల్లం నీరు జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది జీర్ణ ఎంజైమ్‌లను సక్రియం చేస్తుంది. ఈ నీరు ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను నిర్వహించడానికి మంచిది. బెల్లం నీరు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ప్రతిరోజూ ఉదయం దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే
వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలను ఎంచుకునేటప్పుడు అనేక ప్రమాణాలను పరిశీలించి వాటిని పరిగణించాల్సి వుంటుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా నిరోధించడానికి పానీయాలలో చక్కెరలు తక్కువగా ఉండాలి. ఈ పానీయాలు అనవసరమైన కేలరీలు లేకుండా విటమిన్లు, ఖనిజాలు, ఇతర ప్రయోజనకరమైన పోషకాలను అందించాలి. అలాంటి పానీయాలు ఏమిటో తెలుసుకుందాము. తాజా పండ్లు, కూరగాయలు, మూలికలతో రుచిగా ఉండే నీటిని సేవించవచ్చు. వీటిలో నిమ్మకాయ, దోసకాయ, స్ట్రాబెర్రీ, తులసి, నారింజ, పుదీనా ఉన్నాయి. హెర్బల్ ఐస్డ్ టీ కూడా తాగవచ్చు. వీటిని చమోమిలే, పిప్పరమెంటు, మందార వంటి హెర్బల్ టీలను తయారు చేసి, ఆపై వాటిని చల్లబరచడం ద్వారా తయారు చేస్తారు.
నేరేడు పండ్లు సీజన్లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?
నేరేడు పండ్లను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా వున్నాయి. ఇవి తినేవారు దంత సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇవి దంతాలను మరియు చిగుళ్లను బలంగా చేస్తుంది. నోటి సమస్యలను తగ్గిస్తుంది. నోటిలో కురుపులు పుండ్లగా చెప్పబడే నోటి అల్సర్లను నివారిస్తుంది. దంతక్షయాన్ని తగ్గిస్తుంది. ఇంకా నేరేడు పండ్లతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నేరేడు పండ్లు తింటుంటే మలబద్దకంతో పాటు మూత్ర సంబంధిత సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేయడంలో నేరేడు పండ్లు ఉపయోగపడతాయి. చర్మ వ్యాధులను, చర్మంపై వచ్చే తెల్లటి మచ్చలను తగ్గించేందుకు నేరేడు ఆకులు ఔషధంలా పనిచేస్తాయి.
లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?
ఉదయాన్నే ఉప్పుతో ఒక గ్లాసు గోరువెచ్చని నిమ్మరసం తాగితే పలు ఆరోగ్య ప్రయోజనాలు వనగూరుతాయి. నిమ్మ, సముద్రపు ఉప్పు యొక్క ఆల్కలైజింగ్ ప్రభావాలు శరీరం యొక్క సున్నితమైన పిహెచ్‌ని సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. ఉప్పు కలిపిన నిమ్మరసం తాగితే కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నిమ్మకాయ కీళ్లలోని యూరిక్ యాసిడ్‌ను కరిగించడంలో, మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. సాల్ట్ లెమన్ వాటర్ తాగటం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. విటమిన్ సి శరీర రోగనిరోధకతను పెంచడంలో సహాయపడుతుంది, ఒక నిమ్మకాయ రోజువారీ విటమిన్ సిలో 139% కలిగి ఉంటుంది. ఉప్పు కలిపిన నిమ్మరసం తాగితే చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. సాల్ట్ లెమన్ వాటర్ తాగితే శరీర కణాల నుండి వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుంది.