శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 11 మార్చి 2024 (23:21 IST)

నానబెట్టిన గింజలను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే?

Almonds
నానబెట్టిన గింజలు శక్తిని పెంచుతాయి, హార్మోన్ల ఆరోగ్యానికి చాలా మంచిది. నానబెట్టిన గింజలు తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
నానబెట్టిన బాదం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
ఉదయాన్నే నీటిలో నానబెట్టి తీసుకునే గింజలు బరువు తగ్గడానికి సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
కొన్ని కిలోల బరువు తగ్గాలంటే పిస్తా, వాల్‌నట్‌లు చాలా బాగుంటాయి.
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే సామర్ధ్యం నానబెట్టిన గింజలకు ఉంది.
నానబెట్టిన గింజలను రోజూ ఉదయం తీసుకుంటుంటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో వాల్‌నట్స్, బాదం ప్రధాన పాత్ర పోషిస్తాయి.