శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 నవంబరు 2024 (11:15 IST)

అబ్బాయి కోసం జుట్టు పట్టుకుని కొట్టుకున్న అమ్మాయిలు (video)

Two Girls
Two Girls
అబ్బాయిలు అమ్మాయిల కోసం కొట్టుకునే కాలం పోయింది. ఇద్దరు కాలేజీ అమ్మాయిలు గొడవలు పడుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ వీడియోలో ఒక భవనం గ్రౌండ్‌ఫ్లోర్‌ ఓపెన్‌ ఏరియాలో కొందరు విద్యార్థులు కనిపిస్తున్నారు. ఇందులో ఇద్దరు అమ్మాయిలు ఒకరి జుట్టు ఒకరు లాక్కుంటూ, తన్నుకుంటున్నారు. 
 
మిగతా విద్యార్థులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నమైన రియాక్షన్స్ ఇస్తున్నారు. ఇకపోతే, సోషల్ మీడియాలో ఇలాంటి ఫన్నీ వీడియోలు చాలానే వైరల్ అవుతున్నాయి. ఇందులో కామెడీ వీడియోలు, డ్యాన్స్ వీడియోలు, పెళ్లి వీడియోలు ఎక్కువగా ఉంటున్నాయి.